IPL 2019 : Royal Challengers Bangalore vs Mumbai Indians Match Preview ! | Oneindia Telugu

2019-03-28 165

Royal Challengers Bangalore will host Mumbai Indians at the M Chinnaswamy Stadium. This will be the 10th match between these two teams to be played here. In spite of M Chinnaswamy Stadium being the home ground for RCB, they have a dismal record against MI at this venue. At present, MI leads RCB 7-2 at M Chinnaswamy Stadium.
#IPL2019
#RoyalChallengersBangalore
#MumbaiIndians
#rohithsharma
#viratkohli
#msdhoni
#cricket


ఐపీఎల్‌ 2019 సీజన్‌ను ఓటమితో ప్రారంభించిన రాయల్ ఛాలెంజర్స్ బెంగళూరు, ముంబయి ఇండియన్స్‌ మధ్య ఈరోజు మ్యాచ్ జరగనుంది. గత శనివారం చెన్నై సూపర్‌ కింగ్స్‌తో జరిగిన తొలి మ్యాచ్‌లో బ్యాటింగ్, బౌలింగ్‌లో విఫలమైన కోహ్లీ కెప్టెన్సీలోని బెంగళూరు 7 వికెట్ల తేడాతో పరాజయాన్ని చవిచూడగా.. ఆదివారం ఢిల్లీ క్యాపిటల్స్‌తో జరిగిన మ్యాచ్‌లో ముంబయి ఇండియన్స్ 37 పరుగుల తేడాతో ఓడింది. దీంతో.. కనీసం ఈ మ్యాచ్‌లోనైనా గెలిచి టోర్నీలో బోణి కొట్టాలని ఇరు జట్లూ ఆశిస్తున్నాయి. బెంగళూరు జట్టు సొంతమైదానం చిన్నస్వామి స్టేడియంలో ఈ మ్యాచ్ జరగనుంది.